Header Banner

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 20 రైళ్ల రద్దు! 22 దారి మళ్లింపు,కారణం ఇదే..!

  Mon Apr 14, 2025 14:33        Travel

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరమ్మత్తు పనుల కారణంగా పలు రైళ్లు రద్దు కావడం, అలాగే కొన్ని రైళ్లను దారి మళ్లించడంపై అధికారులు ప్రకటన ఇచ్చారు. తిరుపతి-గుంతకల్ మధ్య రాకపోకలు సాగించే అన్ని రైళ్లు రేపటి నుండి 19వ తేదీ వరకూ రద్దు అవుతాయి. అలాగే తిరుపతి-కదిరిదేవరపల్లి మధ్య రైళ్లు 17వ తేదీ వరకూ రద్దవుతాయి. బెంగళూరు-ధర్మవరం మధ్య రైళ్లు మే 5వ తేదీ నుండి 17వ తేదీ వరకూ, గుంతకల్-హిందూపూర్ మధ్య రైళ్లు మే 4వ నుండి 18వ తేదీ వరకూ రద్దవుతాయి. ఈ క్రమంలో, తిరుపతి-అమరావతి మధ్య కొన్ని ప్రత్యేక తేదీలలో, అలాగే యశ్వంత్ పూర్-బీదర్, సోలాపూర్-హసన్ మధ్య కూడా పలు రైళ్లు రద్దయ్యాయి.

 

ఇంకా, ముంబై-త్రివేండ్రం, తిరుపతి-అకోలా, సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ-మధురై వంటి ఇతర ముఖ్యమైన మార్గాలపై కూడా రైళ్లు దారి మళ్లించబడతాయి. మే 4 నుండి 17వరకూ ఈ మార్గాల్లో రైళ్లను దారి మళ్లించేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ప్రయాణికులు వీటి వివరాలను జాగ్రత్తగా తెలుసుకొని, తమ ప్రయాణాలను ప్లాన్ చేయాలని అధికారులు సూచించారు.

 

ఇది కూడా చదవండివైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 కల్తీ నెయ్యిపై ఆగ్రహించిన టీటీడీ! బ్లాక్‌ లిస్ట్‌లో ఆ డెయిరీ!

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #SouthCentralRailway #TrainCancellations #RailwayUpdate #TirupatiTrains #BangaloreTrains #RailwayRepairs #TravelAlert